Search Stotra Ratnakaram

Thursday, October 5, 2017

Sri Shashti Devi Stotram – శ్రీ షష్టీ దేవి స్తోత్రం

Sri Shashti Devi Stotram – శ్రీ షష్టీ దేవి స్తోత్రం

ధ్యానం |

శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం |
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షష్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే ||

షష్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం|
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనా పరాం భజే ||

స్తోత్రం |

నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః |
శుభాయై దేవసేనాయై షష్టీ దేవ్యై నమో నమః || ౧ ||

వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః |
సుఖదాయై మోక్షదాయై షష్టీ దేవ్యై నమో నమః || ౨ ||

సృష్ట్యై షష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః |
మాయాయై సిద్ధయోగిన్యై షష్టీ దేవ్యై నమో నమః || ౩ ||

సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః |
బాలాదిష్టాతృ దేవ్యై చ షష్టీ దేవ్యై నమో నమః || ౪ ||

కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం |
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్టీ దేవ్యై నమో నమః || ౫ ||

పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు |
దేవ రక్షణకారిణ్యై షష్టీ దేవ్యై నమో నమః || ౬ ||

శుద్ధ సత్త్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా |
హింసాక్రోధవర్జితాయై షష్టీ దేవ్యై నమో నమః || ౭ ||

ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి |
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి || ౮ ||

ధర్మం దేహి యశో దేహి షష్టీ దేవీ నమో నమః |
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే |
కళ్యాణం చ జయం దేహి షష్టీ దేవ్యై నమో నమః || ౯ ||

ఫలశృతి |

ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం |
యశశ్వినం చ రాజేంద్రం షష్టీ దేవి ప్రసాదత ||

షష్టీ స్తోత్రమిదం బ్రహ్మాన్ యః శృణోతి తు వత్సరం |
అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం ||

వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ |
సర్వపాపత్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే ||

వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం |
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః ||

కాక వంధ్యా చ యా నారీ మృతపత్యా చ యా భవేత్ |
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః ||

రోగ యుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ |
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః ||

జయ దేవి జగన్మాతః జగదానందకారిణి |
ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్టీ దేవతే ||

శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం ||

Sunday, October 1, 2017

Shiva varnamala stotram శివ వర్ణమాలా స్తోత్రం

శివ అక్షరమాలా స్తోత్రం

తెలుగు అక్షరమాల లోని ప్రతి అక్షరం తో పరమేశ్వరుని స్తుతించే

శివ  అక్షరమాలా స్తోత్రం..

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ       

ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ                 
ఇందు కళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ           
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ                 
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ                 
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాపవినాశ శివ                  
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ           
ౠపనామాది ప్రపంచ విలక్షణ తాపనివారణ తత్వ శివ           
ళుల్లిస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ               

ళూతాధీశ్వర రూపప్రియహర వేదాంతప్రియ వేద్య శివ 

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
        
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ                 
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ             
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ                
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ                     
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ        
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగి హృదిప్రియవాస శివ               
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ                  
ఖడ్గశూల మృడ టంక ధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ             
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ               
ఘాతక భంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ               
జ్ఞాన్త స్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ              
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ             
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ                
జన్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ                

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఒంకారేశ్వర విశ్వేశ శివ              
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ                
టంకస్వరూప సహస్ర కరోత్తమ వాగీశ్వర వరదేశ శివ                
ఠక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ          
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేశ శివ               
ఢంఢండమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ           
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ             
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ            
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ             
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ             
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ              
నళినవిలోచన నటనమనోహర అళికులభూషణ అమృత శివ       
పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ             
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ            

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ            
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ          
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ            
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ                
రామేశ్వరప్రియ రమణముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ     
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ             
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ           
శాంతిస్వరూప అతిప్రియసుందర వాగీశ్వర వరదేశ శివ             
షణ్ముఖజనక సురేంద్ర మునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ         
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ               
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపు సేవ్య మృదేశ శివ      
లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ                   
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

Saturday, June 3, 2017

Sri Kamala Ashtottara Namavali శ్రీకమలాఅష్టోత్తరశతనామావలీ

॥ శ్రీకమలాఅష్టోత్తరశతనామావలీ ॥ శ్రీమహామాయాయై నమః । శ్రీమహాలక్ష్మ్యై నమః । శ్రీమహావాణ్యై నమః । శ్రీమహేశ్వర్యై నమః । శ్రీమహాదేవ్యై నమః । శ్రీమహారాత్ర్యై నమః । శ్రీమహిషాసురమర్దిన్యై నమః । శ్రీకాలరాత్ర్యై నమః । శ్రీకుహవై నమః । శ్రీపూర్ణాయై నమః । ౧౦ ఆనన్దాయై నమః । శ్రీఆద్యాయై నమః । శ్రీభద్రికాయై నమః । శ్రీనిశాయై నమః । శ్రీజయాయై నమః । శ్రీరిక్తాయై నమః । శ్రీమహాశక్త్యై నమః । శ్రీదేవమాత్రే నమః । శ్రీకృశోదర్యై నమః । శ్రీశచ్యై నమః । ౨౦ శ్రీఇన్ద్రాణ్యై నమః । శ్రీశక్రనుతాయై నమః । శ్రీశఙ్కరప్రియవల్లభాయై నమః । శ్రీమహావరాహజనన్యై నమః । శ్రీమదనోన్మథిన్యై నమః । శ్రీమహ్యై నమః । శ్రీవైకుణ్ఠనాథరమణ్యై నమః । శ్రీవిష్ణువక్షస్థలస్థితాయై నమః । శ్రీవిశ్వేశ్వర్యై నమః । శ్రీవిశ్వమాత్రే నమః । ౩౦ శ్రీవరదాయై నమః । శ్రీఅభయదాయై నమః । శ్రీశివాయై నమః । శ్రీశూలిన్యై నమః । శ్రీచక్రిణ్యై నమః । శ్రీపద్మాయై నమః । శ్రీపాశిన్యై నమః । శ్రీశఙ్ఖధారిణ్యై నమః । శ్రీగదిన్యై నమః । శ్రీమూణ్డమాలాయై నమః । ౪౦ శ్రీకమలాయై నమః । శ్రీకరుణాలయాయై నమః । శ్రీపద్మాక్షధారిణ్యై నమః । శ్రీఅమ్బాయై నమః । శ్రీమహావిష్ణుప్రియఙ్కర్యై నమః । శ్రీగోలోకనాథరమణ్యై నమః । శ్రీగోలోకేశ్వరపూజితాయై నమః । శ్రీగయాయై నమః । శ్రీగఙ్గాయై నమః । శ్రీయమునాయై నమః । ౫౦ శ్రీగోమత్యై నమః । శ్రీగరుడాసనాయై నమః । శ్రీగణ్డక్యై నమః । శ్రీసరయ్వై నమః । శ్రీతాప్యై నమః । శ్రీరేవాయై నమః । శ్రీపయస్విన్యై నమః । శ్రీనర్మదాయై నమః । శ్రీకావేర్యై నమః । శ్రీకోదారస్థలవాసిన్యై నమః । ౬౦ శ్రీకిశోర్యై నమః । శ్రీకేశవనుతాయై నమః । శ్రీమహేన్ద్రపరివన్దితాయై నమః । శ్రీబ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః । శ్రీదేవపూజితాయై నమః । శ్రీకోటిబ్రహ్మాణ్డమధ్యస్థాయై నమః । శ్రీకోటిబ్రహ్మాణ్డకారిణ్యై నమః । శ్రీశ్రుతిరూపాయై నమః । శ్రీశ్రుతికర్య్యై నమః । శ్రీశ్రుతిస్మృతిపరాయణాయై నమః । ౭౦ శ్రీఇన్దిరాయై నమః । శ్రీసిన్ధుతనయాయై నమః । శ్రీమాతఙ్గ్యై నమః । శ్రీలోకమాతృకాయై నమః । శ్రీత్రిలోకజనన్యై నమః । శ్రీతన్త్రాయై నమః । శ్రీతన్త్రమన్త్రస్వరూపిణ్యై నమః । శ్రీతరుణ్యై నమః । శ్రీతమోహన్త్ర్యై నమః । శ్రీమఙ్గలాయై నమః । ౮౦ శ్రీమఙ్గలాయనాయై నమః । శ్రీమధుకైటభమథిన్యై నమః । శ్రీశుమ్భాసురవినాశిన్యై నమః । శ్రీనిశుమ్భాదిహరాయై నమః । శ్రీమాత్రే నమః । శ్రీహరిపూజితాయై నమః । శ్రీశఙ్కరపూజితాయై నమః । శ్రీసర్వదేవమయ్యై నమః । శ్రీసర్వాయై నమః । శ్రీశరణాగతపాలిన్యై నమః । ౯౦ శ్రీశరణ్యాయై నమః । శ్రీశమ్భువనితాయై నమః । శ్రీసిన్ధుతీరనివాసిన్యై నమః । శ్రీగన్ధార్వగానరసికాయై నమః । శ్రీగీతాయై నమః । శ్రీగోవిన్దవల్లభాయై నమః । శ్రీత్రైలోక్యపాలిన్యై నమః । శ్రీతత్త్వరూపతారుణ్యపూరితాయై నమః । శ్రీచన్ద్రావల్యై నమః । శ్రీచన్ద్రముఖ్యై నమః । ౧౦౦ శ్రీచన్ద్రికాయై నమః । శ్రీచన్ద్రపూజితాయై నమః । శ్రీచన్ద్రాయై నమః । శ్రీశశాఙ్కభగిన్యై నమః । శ్రీగీతవాద్యపరాయణ్యై నమః । శ్రీసృష్టిరూపాయై నమః । శ్రీసృష్టికర్యై నమః । శ్రీసృష్టిసంహారకారిణ్యై నమః । ౧౦౮

Tuesday, May 16, 2017

Brihaspato stotram బృహస్పతి స్తోత్రం

శ్రీ బృహస్పతి స్తోత్రం
బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః |
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః || ౧ ||

సర్వేశః సర్వదాఽభీష్టః సర్వజిత్సర్వపూజితః |
అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా గురుః పితా || ౨ ||

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః |
భూర్భువస్సువరోం చైవ భర్తా చైవ మహాబలః || ౩ ||

పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా |
నందగోపగృహాసీన విష్ణునా కీర్తితాని వై || ౪ ||

యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః |
విపరీతోఽపి భగవాన్ప్రీతస్తస్య బృహస్పతిః || ౫ ||

యశ్శృణోతి గురుస్తోత్రం చిరం జీవేన్న సంశయః |
సహస్రగోదానఫలం విష్ణోర్వచనతోభవేత్ |
బృహస్పతికృతా పీడా న కదాచిద్భవిష్యతి || ౬ |

Sunday, May 14, 2017

మాతృ పంచకం (తాడేపల్లి పతంజలి గారి తాత్పర్యంతో)

🌻🌻🌻🌻🌻🌻
" మాతృ పంచకం "
(డా.తాడేపల్లి పతంజలి గారి తాత్పర్యంతో)
🌻🌻🌻🌻🌻🌻

మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృ పంచకం

(అర్థ తాత్పర్యాలతో)
కాలడిలో అది శంకరుల తల్లి ఆర్యాంబ మరcణశయ్యపై ఉంది. తనను తలచుకొన్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తరక్రియలు చేసారు.

ఆ సందర్భంలో శంకరులు చెప్పిన ఐదు శ్లోకాలు "మాతృపంచకం" గా ప్రసిద్ధమైనవి.
💐💐💐💐💐💐💐💐1.
ముక్తామణిస్త్వం నయనం మమేతి
రాజేతి జీవేతి చిరం సుత త్వం
ఇత్యుక్తవత్యాస్తవవాచి మాతః
దదామ్యహం తండులమేవ శుష్కమ్.

తాత్పర్యము:

అమ్మా !
"నువ్వు నా ముత్యానివిరా! , నా రత్నానివిరా ! , నా కంటి వెలుగువు నాన్నా! నువ్వు చిరంజీవి గా ఉండాలి " అని ప్రేమగా నన్ను పిలిచిన నీనోటిలో - ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను.నన్నుక్షమించు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

2.
అంబేతి తాతేతి శివేతి తస్మిన్
ప్రసూతికాలే యదవోచ ఉచ్చైః
కృష్ణేతి గోవింద హరే ముకుందే
త్యహో జనన్యై రచితోయమంజలిః.

తాత్పర్యము:

పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను "అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా ! గోవిందా !" అనుకొంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను.
🌼🌼🌼🌼🌼🌼🌼🌼

3.
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే దుర్వార శూలవ్యథా
నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ
ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యాక్షమః
దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః.

తాత్పర్యము:

అమ్మా ! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యథను(కడుపునొప్పి) అనుభవించావో కదా !
కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా – ఒక సంవత్సరకాలం ఆ కష్టాన్ని ఎలా సహించావోకదా ! ఎవరూ అలాంటి బాధను సహించ లేరు.
ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా ? నీకు నమస్కారం చేస్తున్నాను.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

4.
గురుకు లముప సృ త్య స్వప్న కాలే తు దృష్ట్వా
యతి సముచితవేషం ప్రారుదో త్వముచ్చైః
గురుకులమథ సర్వం ప్రారుదత్తే సమక్షం
సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః.

తాత్పర్యము:

కలలో నేను సన్యాసివేషంలో కనబడేసరికి బాధ పడి ,మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడివారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను
🌷🌷🌷🌷🌷🌷🌷🌷

5.
న దత్తం మాతస్తే మరణ సమయే తోయమపివా
స్వ ధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధవిధినా
న జప్త్వా మాతస్తే మరణసమయే తారక మను-
రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతురతులామ్.

తాత్పర్యము:

అమ్మా ! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణసమయంలో కొంచెం నీళ్ళు కూడా నేను నీగొంతులో పోయలేదు. శ్రాద్ధవిధిని అనుసరించి “స్వధా”ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని(ఓం రామాయనమః" అను ఆఱు అక్షరముల మంత్రమని కొందఱు "ఓం శ్రీరామరామ" అనునదే తారకమని మరికొందరు) చదవలేదు . నన్ను క్షమించి, నాయందు దేనితో సమానము కాని దయ చూపించు తల్లీ !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సేకరణ :-శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి.

Sunday, May 7, 2017

Shiva protam Suryashtakam

సూర్య అష్టకము
🌺🌺🌺🌺🌺
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం

Tuesday, February 28, 2017

గణపతి కవచము

గణపతి కవచము

ఏషోతి చపలో దైత్యాన్ బాల్యేపి నాశయత్యహో |
అగ్రే కిం కర్మ కర్తేతి న జానే మునిసత్తమ || ౧ ||
దైత్యా నానావిధా దుష్టాస్సాధు దేవద్రుమః ఖలాః |
అతోస్య కణ్ఠే కిఞ్చిత్త్యం రక్షాం సమ్బద్ధుమర్హసి || ౨ ||
ధ్యాయేత్ సింహగతం వినాయకమముం దిగ్బాహు మాద్యే యుగే
త్రేతాయాం తు మయూర వాహనమముం షడ్బాహుకం సిద్ధిదమ్ |
ద్వాపరేతు గజాననం యుగభుజం రక్తాఙ్గరాగం విభుమ్ తుర్యే
తు ద్విభుజం సితాఙ్గరుచిరం సర్వార్థదం సర్వదా || ౩ ||
వినాయక శ్శిఖామ్పాతు పరమాత్మా పరాత్పరః |
అతిసున్దర కాయస్తు మస్తకం సుమహోత్కటః || ౪ ||
లలాటం కశ్యపః పాతు భ్రూయుగం తు మహోదరః |
నయనే బాలచన్ద్రస్తు గజాస్యస్త్యోష్ఠ పల్లవౌ || ౫ ||
జిహ్వాం పాతు గజక్రీడశ్చుబుకం గిరిజాసుతః |
వాచం వినాయకః పాతు దన్తాన్ రక్షతు దుర్ముఖః || ౬ ||
శ్రవణౌ పాశపాణిస్తు నాసికాం చిన్తితార్థదః |
గణేశస్తు ముఖం పాతు కణ్ఠం పాతు గణాధిపః || ౭ ||
స్కన్ధౌ పాతు గజస్కన్ధః స్తనే విఘ్నవినాశనః |
హృదయం గణనాథస్తు హేరమ్బో జఠరం మహాన్ || ౮ ||
ధరాధరః పాతు పార్శ్వౌ పృష్ఠం విఘ్నహరశ్శుభః |
లిఙ్గం గుహ్యం సదా పాతు వక్రతుణ్డో మహాబలః || ౯ ||
గజక్రీడో జాను జఙ్ఘో ఊరూ మఙ్గళకీర్తిమాన్ |
ఏకదన్తో మహాబుద్ధిః పాదౌ గుల్ఫౌ సదావతు || ౧౦ ||
క్షిప్ర ప్రసాదనో బాహు పాణీ ఆశాప్రపూరకః |
అఙ్గుళీశ్చ నఖాన్ పాతు పద్మహస్తో రినాశనః || ౧౧ ||
సర్వాఙ్గాని మయూరేశో విశ్వవ్యాపీ సదావతు |
అనుక్తమపి యత్ స్థానం ధూమకేతుః సదావతు || ౧౨ ||
ఆమోదస్త్వగ్రతః పాతు ప్రమోదః పృష్ఠతోవతు |
ప్రాచ్యాం రక్షతు బుద్ధీశ ఆగ్నేయ్యాం సిద్ధిదాయకః || ౧౩ ||
దక్షిణస్యాముమాపుత్రో నైఋత్యాం తు గణేశ్వరః |
ప్రతీచ్యాం విఘ్నహర్తా వ్యాద్వాయవ్యాం గజకర్ణకః || ౧౪ ||
కౌబేర్యాం నిధిపః పాయాదీశాన్యావిశనన్దనః |
దివావ్యాదేకదన్త స్తు రాత్రౌ సన్ధ్యాసు యఃవిఘ్నహృత్ || ౧౫ ||
రాక్షసాసుర బేతాళ గ్రహ భూత పిశాచతః |
పాశాఙ్కుశధరః పాతు రజస్సత్త్వతమస్స్మృతీః || ౧౬ ||
ఙ్ఞానం ధర్మం చ లక్ష్మీ చ లజ్జాం కీర్తిం తథా కులమ్ | ఈ
వపుర్ధనం చ ధాన్యం చ గృహం దారాస్సుతాన్సఖీన్ || ౧౭ ||
సర్వాయుధ ధరః పౌత్రాన్ మయూరేశో వతాత్ సదా |
కపిలో జానుకం పాతు గజాశ్వాన్ వికటోవతు || ౧౮ ||
భూర్జపత్రే లిఖిత్వేదం యః కణ్ఠే ధారయేత్ సుధీః |
న భయం జాయతే తస్య యక్ష రక్షః పిశాచతః || ౧౯ ||
త్రిసన్ధ్యం జపతే యస్తు వజ్రసార తనుర్భవేత్ |
యాత్రాకాలే పఠేద్యస్తు నిర్విఘ్నేన ఫలం లభేత్ || ౨౦ ||
యుద్ధకాలే పఠేద్యస్తు విజయం చాప్నుయాద్ధ్రువమ్ |
మారణోచ్చాటనాకర్ష స్తమ్భ మోహన కర్మణి || ౨౧ ||
సప్తవారం జపేదేతద్దనానామేకవింశతిః |
తత్తత్ఫలమవాప్నోతి సాధకో నాత్ర సంశయః || ౨౨ ||
ఏకవింశతివారం చ పఠేత్తావద్దినాని యః |
కారాగృహగతం సద్యో రాఙ్ఞావధ్యం చ మోచయోత్ || ౨౩ ||
రాజదర్శన వేళాయాం పఠేదేతత్ త్రివారతః |
స రాజానం వశం నీత్వా ప్రకృతీశ్చ సభాం జయేత్ || ౨౪ ||
ఇదం గణేశకవచం కశ్యపేన సవిరితమ్ |
ముద్గలాయ చ తే నాథ మాణ్డవ్యాయ మహర్షయే || ౨౫ ||
మహ్యం స ప్రాహ కృపయా కవచం సర్వ సిద్ధిదమ్ |
న దేయం భక్తిహీనాయ దేయం శ్రద్ధావతే శుభమ్ || ౨౬ ||
అనేనాస్య కృతా రక్షా న బాధాస్య భవేత్ వ్యాచిత్ |
రాక్షసాసుర బేతాళ దైత్య దానవ సమ్భవాః || ౨౭ ||
|| ఇతి శ్రీ గణేశపురాణే శ్రీ గణేశ కవచం సమ్పూర్ణమ్ ||
మీ
శశికాంత్ శర్మ దహగం

Followers